దేశంలో తొలి HMPV కేసు నమోదు అయింది. బెంగళూరులో ఎనిమిది నెలల పాపకు హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (హెచ్‌ఎంపీవీ) వైరస్ సొకినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. #hmpv #corona #firsthmpvcaseinindia~VR.238~ED.232~HT.286~